Amazon Saheli

భారతదేశ వ్యాప్తంగా మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం

Amazon Saheli అంటే ఏమిటి?

భారతదేశంలోని మహిళా పారిశ్రామికవేత్తల నుండి స్థానికంగా తయారైన ఐటెమ్‌లను తెరపైకి తీసుకురావడానికి అమెజాన్ చొరవ చూపింది. Amazonలో మహిళలు విజయవంతమైన సెల్లర్‌లుగా మారడానికి ఒక ప్రోగ్రామ్.

Amazon Saheli ప్రయోజనాలు

ఐకాన్: తేలియాడే డాలర్ చిహ్నాన్ని హోల్డ్ చేసిన చేయి

సబ్సిడైజ్డ్ రెఫరల్ ఫీజు

తగ్గించబడిన రెఫరల్ ఫీజు కేటగిరీని బట్టి 12% లేదా అంతకంటే తక్కువగా ఉంటుంది
ఐకాన్: రెంచ్, గేర్ మరియు దాని పైన తేలియాడే రూలర్ ఉన్న ఇల్లు

త్వరిత ప్రారంభం కోసం వ్యక్తిగతీకరించిన శిక్షణ

వ్యాపారాన్ని కిక్‌స్టార్ట్ చేయడానికి Amazonలో ఎలా విక్రయించాలనే దానిపై శిక్షణ మద్దతు
ఐకాన్: రెండు స్పీచ్ బబుల్, ఒక దానికి మధ్యలో మూడు చుక్కలు మరియు రెండవది చిరునవ్వుతో

ఖాతా నిర్వహణ మద్దతు

విక్రేతగా మీ ప్రారంభ రోజుల్లో మా ఖాతా మేనేజర్ మీకు మార్గనిర్దేశం చేస్తారు
ఐకాన్: తేలియాడే డాలర్ చిహ్నాన్ని హోల్డ్ చేసిన చేయి

ఇమేజింగ్ మరియు కేటలాగ్ మద్దతు

మీ ఖాతాను లైవ్ చేయడానికి వృత్తిపరమైన ప్రోడక్ట్ ఫోటోషూట్ మరియు ప్రోడక్ట్ లిస్టింగ్ మద్దతు
ఐకాన్: రెంచ్, గేర్ మరియు దాని పైన తేలియాడే రూలర్ ఉన్న ఇల్లు

పెరిగిన కస్టమర్ విజిబిలిటీ

మీ ఐటెమ్‌లు మరింత మంది కస్టమర్‌లచే గుర్తించబడటంలో మీకు సహాయపడటానికి Amazon.inలోని Saheli స్టోర్‌లో కూడా ప్రదర్శించబడతాయి
ఐకాన్: రెండు స్పీచ్ బబుల్, ఒక దానికి మధ్యలో మూడు చుక్కలు మరియు రెండవది చిరునవ్వుతో

మార్కెటింగ్ మద్దతు

మీ బ్రాండ్‌ను పెంచుకోవడానికి మా మార్కెటింగ్ ప్రథమ యత్నాలను ఉపయోగించుకోండి

మా Sahelis నుండి మరిన్ని వివరాలు తెలుసుకోండి

మా భాగస్వాములు

Amazon_Saheli_Program_Objective
Amazon_women_empowerment_programs
Women_empowerment_programs
Amazon_Saheli_Benefits
Amazon_program_for_women
Business_ideas_for_women
How_to_join_Amazon_saheli
How_to_sell_on_Amazon_saheli
Home_business_for_women
Amazon_women_entrepreneurship_program
Women_entrepreneurs_at_Amazon
Online_business_ideas_for_women
amazon_program_aims_at_empowering_women
Women_entrepreneurship
Small_business_ideas_for_women
Amazon_programs_empowering_woman
Women_entrepreneurship
home_based_business_ideas

మా మార్కెటింగ్ ఈవెంట్‌ల నుండి

Smbhav మరియు స్మాల్ బిజినెస్ డే వంటి మా మార్కెటింగ్ మరియు నెట్‌వర్కింగ్ ఈవెంట్‌లలో పాల్గొనండి
amazon_saheli
amazon_saheli_program
amazon_saheli_support
amazon_saheli_main_objective

తరుచుగా అడిగే ప్రశ్నలు

Amazon Saheli గురించి తరచుగా అడిగే ప్రశ్నలకు సమాధానాలు పొందండి
Saheli అంటే ఏమిటి?
హిందీలో Saheli అనే పదానికి అక్షరార్థంగా స్త్రీ స్నేహితురాలు అని అర్థం. మహిళా వ్యాపారవేత్తలను విజయవంతమైన ఆన్‌లైన్ వ్యాపారవేత్తలుగా మార్చడం ద్వారా Amazon వారికి స్నేహితుడిలా వ్యవహరిస్తోంది.
నేను Amazon భాగస్వాముల్లో ఒకరితో అనుబంధం కలిగి ఉన్న మహిళా వ్యాపారవేత్తను. నేను ఐటెమ్‌లను ఆఫ్‌లైన్‌లో మరియు/లేదా ఇతర పోర్టల్‌లలో విక్రయిస్తాను. నేను Amazon Saheliలో భాగం కాగలనా?
అవును, మీరు ప్రోగ్రామ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు, అలాగే మీరు అందించే అన్ని వివరాలను మేము ధృవీకరిస్తాము. మీరు విజయవంతంగా దరఖాస్తు చేసుకున్న తర్వాత, Saheli సెల్లర్‌గా Amazon.inలో సెల్లింగ్ ప్రారంభించడానికి మేము మీకు అన్ని వివరాలను పంపుతాము. Amazon‌లో మీ వ్యాపారాన్ని ప్రారంభించడం కోసం తగ్గించిన రెఫరల్ ఫీజు, ఇమేజింగ్ మరియు కేటలాగింగ్ సపోర్ట్ వంటి Saheli ప్రయోజనాలను పొందడానికి, మీరు మా భాగస్వాములలో ఒకరితో అనుబంధం కలిగి ఉండాలి.
నేను ఒక మహిళా వ్యాపారవేత్తను, అలాగే నేను ఇప్పటికే Amazonలో సెల్లింగ్ చేస్తున్నాను. నేను Saheli ప్రోగ్రామ్‌లో భాగం కాగలనా?
అవును . దయచేసి 'ఇప్పుడే దరఖాస్తు చేసుకోండీ' విభాగంలో అందుబాటులో ఉన్న ఫారమ్‌ను పూరించండి. మేము మీ సమర్పణను సమీక్షించి, మిమ్మల్ని సంప్రదిస్తాము.
నేను ఇప్పటికే Amazonలో సెల్లింగ్ చేస్తుంటే, నేను అన్ని ప్రయోజనాలను పొందవచ్చా?
మీ ఐటెమ్‌లు మరియు కథ Amazon Saheli స్టోర్‌కి జోడించబడతాయి.
ఉచిత ఇమేజింగ్ మరియు కేటలాగింగ్, అకౌంట్ మేనేజ్‌మెంట్, సబ్సిడీ రిఫరల్ ఫీజు మరియు ఆన్‌బోర్డింగ్ ట్రైనింగ్ సపోర్ట్ వంటివి అమెజాన్‌లో సెల్లింగ్ ప్రారంభించని మహిళా వ్యవస్థాపకులకు సహాయం చేయడానికి ఉద్దేశించినవి. మీరు ఇప్పటికే Amazonలో సెల్లింగ్ చేస్తున్నందున మీకు లాంచ్ సపోర్ట్‌కు అర్హత లేదు.
మేము ఒక NGO/లాభాపేక్ష లేని సంస్థ. మేము Amazon Saheliతో ఎలా భాగస్వామి కాగలము?
మీరు ప్రభుత్వ నిర్వహణ సంస్థ/NGO/లాభాపేక్ష లేని, అలాగే ఐటెమ్‌లను అమ్మడంలో మహిళా పారిశ్రామికవేత్తలకు సహాయం చేస్తుంటే మరియు మీరు మా అవసరాలకు అనుగుణంగా ఉన్నట్లయితే, మేము మిమ్మల్ని మా భాగస్వామిగా ఆన్‌బోర్డ్ చేస్తాము. దయచేసి ఈ పేజీలో ఇవ్వబడిన లింక్‌పై దరఖాస్తు చేయండి.
Saheli ప్రోగ్రామ్ కింద విక్రయించడానికి అవసరమైనవి ఏమిటి?
ఈ కార్యక్రమం మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడం కోసం కాబట్టి, మీరు మహిళా పారిశ్రామికవేత్త అయి ఉండాలి. మీరు Amazonలో విక్రయించడానికి క్రింది కనీస అవసరాలు కూడా కలిగి ఉండాలి - మీ యాజమాన్య వివరాలు, సంప్రదింపు వివరాలు, బ్యాంక్ ఖాతా, PAN నంబర్ మరియు GST. Amazonలో సెల్లింగ్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీరు క్రింద క్లిక్ చేయవచ్చు.
నాకు GST లేదు, అలాగే నేను నా ఐటెమ్‌‌లను ఆన్‌లైన్‌లో విక్రయించాలనుకుంటున్నాను. Amazon Saheli నాకు ఎలా సహాయం చేయగలదు?
మీరు Amazonలో విక్రయించడానికి GSTని కలిగి ఉండాలి. మీ వద్ద GST లేదా? దిగువ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా GSTని పొందడంలో మీకు సహాయపడటానికి మీరు థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్‌తో కనెక్ట్ అవ్వవచ్చు-
నా లాజిస్టిక్స్, ఇన్వెంటరీ మరియు సెల్లర్ అకౌంట్‌ను ఎవరు జాగ్రత్తగా చూసుకుంటారు?
ప్లాట్‌ఫారమ్‌లో సెల్లర్‌గా మొదటి 30 రోజులు మాత్రమే శిక్షణ, ఖాతా సెటప్, ఉచిత ఇమేజింగ్ & కేటలాగింగ్ మరియు ఖాతా నిర్వహణ మద్దతుతో Amazonలో ప్రారంభించడానికి Saheli బృందం మీకు సహాయం చేస్తుంది. మీరు మీ సెల్లర్ అకౌంట్‌ను నిర్వహిస్తున్నారు.

మీరు మొదటి 30 రోజులలో లేదా తర్వాత సర్విస్‌లను షిప్ చేయాలనుకుంటే, మీరు వర్తించే ధర ప్రకారం FBA లేదా Easy Ship సర్విస్‌లను పొందవచ్చు. మీరు దాని గురించి మరింత దిగువన చదువుకోవచ్చు:
శిక్షణ షెడ్యూల్ గురించి నాకు ఎలా తెలియజేయబడుతుంది? వాటి కోసం నేను ఎంత చెల్లించాలి?
మీరు ప్రోగ్రామ్ కోసం ఆహ్వానించబడిన తర్వాత, అది ఆఫ్‌లైన్ వర్క్‌షాప్ అయితే మీరు శిక్షణ యొక్క ఖచ్చితమైన తేదీ మరియు లొకేషన్‌తో SMS లేదా ఇమెయిల్ నోటిఫికేషన్‌ను పొందుతారు లేదా ఆన్‌లైన్ శిక్షణా సెషన్ అయితే మీరు వెబ్‌నార్ రిజిస్ట్రేషన్ లింక్‌ను పొందుతారు. ఈ ఆన్‌బోర్డింగ్ సెషన్ ఎటువంటి ఖర్చు లేకుండా Saheli ప్రోగ్రామ్ కింద ప్రారంభించబడిన సెల్లర్స్ అందరికీ ఉంటుంది
నేను ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాను కాని స్పందన లేదు. నేను Amazon‌కి దీన్ని ఎలా తెలియజేయగలను?
మీరు saheli@amazon.comకు ఇమెయిల్ వ్రాయవచ్చు మరియు మేము మిమ్మల్ని సంప్రదిస్తాము.
నాకు ఇంకా ప్రశ్నలు ఉన్నాయి, నేను మిమ్మల్ని ఎలా సంప్రదించగలను?
మీరుsaheli@amazon.comకు ఇమెయిల్ వ్రాయవచ్చు. మేము మీకు సహాయం చేయడానికి సంతోషిస్తాము.

Amazon Saheli కుటుంబంలో చేరండి

మహిళలు నడుపుతున్న మీ వ్యాపారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లండి