Amazon సెల్లర్ > ఆన్‌లైన్‌లో అమ్మండి > Amazonలో స్థానిక దుకాణాలు
AMAZONలో స్థానిక దుకాణాలు

Amazon.inలో మీ పరిసరాల్లోని కస్టమర్‌లను కనుగొనండి

1-క్లిక్ లాంచ్ సపోర్ట్ ఆఫర్

Amazon-ఎంగేజ్డ్ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Amazon.inలో ఆన్‌బోర్డింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ గైడెన్స్.

'Amazonలో స్థానిక దుకాణాలు' అంటే ఏమిటి?

'Amazonలో స్థానిక దుకాణాలు' అనేది మీ ఫిజికల్ స్టోర్‌ని Amazon.in లో రిజిస్టర్ చేసుకోవడానికి, అలాగే మీ స్థానిక ప్రాంతంలోని ఎక్కువ మంది కస్టమర్‌లకు విక్రయించడానికి మిమ్మల్ని అనుమతించే ప్రోగ్రామ్. Amazonలోని స్థానిక దుకాణాలతో, మీ ప్రాంతంలోని కస్టమర్లు Amazon.in ద్వారా మిమ్మల్ని వేగంగా కనుగొనడంలో సహాయపడే 'Prime బ్యాడ్జ్' కు మీరు యాక్సెస్ పొందుతారు!

దేశవ్యాప్తంగా వేలకొద్దీ దుకాణదారాలు ఇప్పటికే కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ మొదలుకుని పరుపులు, కిచెన్ ఐటెమ్‌లు, కిరాణా, పచారీ సామగ్రి మరియు వినియోగ వస్తువులు, దుస్తులు మరియు బూట్లు, అలాగే బహుమతులు మరియు తాజా పువ్వులు మరియు కేక్‌ల దాకా అనేక రకాల ఐటెమ్‌‌లను ప్రదర్శించడానికి ఈ ప్రోగ్రామ్ నుండి ప్రయోజనం పొందుతున్నారు!
అర్హత ప్రమాణాలు
Amazonలోని స్థానిక దుకాణాలలో సెల్లర్‌గా ఉండటానికి మీరు వీటిని చేయాలి:
  • దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఫిజికల్ స్టోర్/రిటైల్ స్టోర్/కిరణా దుకాణం సొంతం చేసుకోండి.
  • మీ ప్రాంతంలోని కస్టమర్లకు (మీ స్వంత డెలివరీ అసోసియేట్స్ లేదా కొరియర్ భాగస్వామి ద్వారా) అదే రోజు/మరుసటి రోజు ఆర్డర్లను అందించడానికి ఏర్పాట్లు చేయండి.
  • డెలివరీ సమయంలో డెమో లేదా ఇన్‌స్టాలేషన్ (వర్తిస్తే) వంటి అదనపు సేవలను అందించే సామర్థ్యాన్ని కలిగి ఉండండి. ప్రోగ్రామ్ కోసం ఇది తప్పనిసరి కాదు
Amazon Prime బ్యాడ్జ్

Amazon పరిభాష:

Prime బ్యాడ్జ్

Amazon ద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్(FBA), Amazonలో స్థానిక దుకాణాలు లేదా సెల్లర్ ఫ్లెక్స్‌కు సభ్యత్వం పొందడం ద్వారా ప్రత్యేక సేవలను పొందే Prime సెల్లర్‌లకు Prime బ్యాడ్జ్ అందించబడుతుంది. Prime బ్యాడ్జ్ మీ ఐటెమ్‌లను సజావుగా స్టోర్ చేయడానికి మరియు షిప్ చేయడానికి మరియు Prime Dayలో మీ ఐటెమ్‌‌లను విక్రయించడానికి మీకు సహాయపడుతుంది.

1-క్లిక్ లాంచ్ సపోర్ట్ ఆఫర్

Amazon-ఎంగేజ్డ్ థర్డ్-పార్టీ సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా Amazon.inలో ఆన్‌బోర్డింగ్ కోసం ఎండ్-టు-ఎండ్ గైడెన్స్.

స్థానిక దుకాణాల ప్రోగ్రామ్ యొక్క ప్రయోజనాలు

స్థానిక దుకాణాల ప్రయోజనాలు - పెరిగిన విజిబిలిటీ

విజిబిలిటీను పెంచండి

Prime బ్యాడ్జ్ కారణంగా స్థానిక కస్టమర్లు మీ ఐటెమ్‌లను వేగంగా కనుగొంటారు
స్థానిక దుకాణాల ప్రయోజనాలు - అమ్మకాలను పెంచండి

అమ్మకాలను పెంచండి

మీ బిజినెస్‌ని పెంచుకోండి, అలాగే పెరిగిన ఆర్డర్‌లతో ఆదాయాన్ని పెంచుకోండి
స్థానిక దుకాణాల ప్రయోజనాలు - ఫ్లెక్సిబిలిటీ

ఫ్లెక్సిబిలిటీ

ఆర్డర్‌లను మీరే లేదా థర్డ్-పార్టీ క్యారియర్‌ల ద్వారా డెలివరీ చేయండి మరియు విలువ-ఆధారిత సేవలను అందించండి

Amazonలో స్థానిక దుకాణాలు ఎలా పనిచేస్తాయి

అకౌంట్ క్రియేట్ చేయండి

1

Amazon.inలో సెల్లింగ్ కోసం ఖాతాను సృష్టించండి
ఐటెమ్ వివరాలను అప్లోడ్ చేయండి

2

మీ ఐటెమ్ వివరాలను అప్లోడ్ చేయండి, అలాగే ధరను నిర్ణయించండి
విక్రయించడానికి ప్రాంతాలను ఎంచుకోండి

3

మీరు ఆర్డర్లు పొందాలనుకునే ప్రాంతాలు/ప్రాంతాన్ని ఎంచుకోండి; ఎక్కడ అయితే మీరు మీ ఆర్డర్లను అదే రోజు, మరుసటి రోజు లేదా గరిష్టంగా 2 రోజుల్లో డెలివరీ చేయగలుగుతారో.
మీ ఆర్డర్లను డెలివరీ చేయండి

4

మీరు కస్టమర్‌ల నుండి ఆర్డర్‌లు పొందినపుడు వారికి ఆర్డర్‌లను అందించండి
Amazon సెల్లర్‌గా ఎదగండి

5

మీరు మరింత మంది కస్టమర్లను పొందడానికి, అలాగే అన్ని కస్టమర్ ప్రశ్నలను హ్యాండిల్ చేయడానికి Amazon మీకు సహాయం చేస్తుంది కాబట్టి మీరు మీ వ్యాపారం వృద్ధి చెందడాన్ని చూస్తూ కూర్చోండి
“'Amazonలో స్థానిక దుకాణాలు' ప్రోగ్రామ్‌కు ధన్యవాదాలు, మేము చేయగలిగిన దానికంటే నగరంలో చాలా ఎక్కువ మందికి సేవ చేయగలిగాము. ఈ సవాలు సమయాల్లో కస్టమర్లకు సేవలను అందించడం అనేది ఒక అద్భుతమైన అనుభవం.”
అర్పిత్ రాయ్వి గ్యారంటీ
ప్రారంభించడానికి సహాయం కావాలా?

ఈ రోజె స్థానిక దుకాణాల సెల్లర్‌గా అవ్వండి

మీ పరిసరాల నుండి మరిన్ని కస్టమర్ ఆర్డర్‌లను పొందడానికి Amazon పవర్‌ని ఉపయోగించండి