Amazon సెల్లర్ > ఆన్‌లైన్‌లో విక్రయించండి
ఆన్‌లైన్‌లో ఎలా విక్రయించాలో తెలుసుకోండి
ఈ రోజే ఆన్‌లైన్‌లో అమ్మడం ప్రారంభించండి
మీరు ఇప్పటికే విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నా లేదా గొప్ప ఆలోచన మరియు విక్రయించడానికి మక్కువ కలిగి ఉన్నా, మీరు Amazon.in లో సెల్లింగ్‌కి కొన్ని అడుగుల దూరంలో ఉన్నారు

సెల్లింగ్ ఫీజుపై 50% తగ్గింపుతో Amazonలో విక్రయించండి*
సెల్లింగ్ ఫీజుపై 50% తగ్గింపును పొందడానికి మే 10వ తేది మే, 2023 నుండి 9వ తేది ఆగస్టు, 2023 (రెండు రోజులు కలుపుకొని) మధ్య Amazonలో మీ వ్యాపారాన్ని ప్రారంభించండి
Amazon.in లో ఎందుకు విక్రయించాలి
నేడు, 10 లక్షల కంటే ఎక్కువ మంది సెల్లర్‌లు కోట్లాది మంది కస్టమర్‌లను చేరుకోవడానికి Amazon.in ని ఎంచుకున్నారు, మరియు వారందరూ ఇటువంటి అనేక ప్రయోజనాలను పొందుతారు:

క్రమం తప్పని పేమెంట్‌లు
పే-ఆన్-డెలివరీ ఆర్డర్‌లలో కూడా ప్రతి 7 రోజులకు మీ డబ్బు నేరుగా మీ బ్యాంక్ ఖాతాకు సురక్షితంగా జమ చేయబడుతుంది.

ఒత్తిడి లేని షిప్పింగ్
Amazon ద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్ (FBA) లేదా Easy Ship ద్వారా మీ ఐటెమ్‌లను డెలివరీ చేసేలా మేము జాగ్రత్త తీసుకుంటాము.

ప్రతి అవసరం కోసం సర్వీస్‌లు
ప్రోడక్ట్ ఫోటోగ్రఫీ, ఖాతా నిర్వహణ మరియు మరెన్నో సదుపాయాలు మూడవ పక్ష నిపుణుల నుండి మద్దతు పొందండి.
మీరు చేయాల్సిందల్లా మీ ప్రోడక్ట్‌పై దృష్టి పెట్టడం, మిగిలిన వాటిని Amazon చూసుకోనివ్వండిబినోయ్ జాన్దర్శకుడు, బెనెస్టా
ఆన్‌లైన్‌లో విక్రయించడానికి కావలిసినవి
మీరు Amazon.in లో విక్రయించాలనుకుంటే, మీరు Amazon Seller Central ని యాక్సెస్ చేయాలి. మీరు ఖాతాను సృష్టించడం ద్వారా దీన్ని చేయవచ్చు. ఇది కేవలం 15 నిమిషాలు పడుతుంది మరియు మీరు సెల్లింగ్ ప్రారంభించడానికి కేవలం ఈ రెండు అవసరం:
మీ బిజినెస్ యొక్క GST/PAN సమాచారం
పేమెంట్‌లను జమ చేయడానికి యాక్టివ్ బ్యాంక్ అకౌంట్
మీరు సెల్లింగ్ చేస్తున్న క్యాటగిరీ మరియు బ్రాండ్ ఆధారంగా, Amazon.in లో విక్రయించడానికి దశల వారీ ప్రక్రియను అర్థం చేసుకోండి, అత్యధికంగా అమ్ముడైన ఉప-క్యాటగిరీలు, మీ ప్రోడక్ట్‌లను లిస్ట్ చేయడానికి అవసరమైన పత్రాలు, ఫీజులు లెక్కించడం మొదలైన వాటిని దశల వారీగా క్రింద ఇవ్వబడిన పేజీల ద్వారా తెలుసుకోవచ్చు.
ప్రముఖ క్యాటగిరీలు మరియు వాటి లిస్టింగ్ అవసరాలు, ధర నిర్మాణాలు
Amazon పరిభాషలో:
Seller Central
Seller Central అనేది సెల్లర్‌లు తమ Amazon.in సేల్స్ యాక్టివిటీని నిర్వహించడానికి లాగిన్ అయ్యే వెబ్‌సైట్. మీరు ప్రోడక్ట్‌లను లిస్ట్ చేయవచ్చు, ఇన్వెంటరీని నిర్వహించవచ్చు, ధరలను అప్‌డేట్ చేయవచ్చు, కొనుగోలుదారులతో కమ్యూనికేట్ చేయవచ్చు, మీ అకౌంట్ హెల్త్‌ని పర్యవేక్షించవచ్చు మరియు మద్దతు పొందవచ్చు.
మీ ప్రొడక్ట్‌లను జాబితా చేయండి
మీరు మీ Seller Central ఖాతాను సృష్టించిన తర్వాత, మీరు లిస్టింగ్ ప్రక్రియ ద్వారా మీ ప్రోడక్ట్‌ని Amazon.in లో అమ్మకానికి అందుబాటులో ఉంచవచ్చు. లిస్టింగ్ ప్రక్రియ ద్వారా, దీన్ని ఎలా చేయాలో తెలుసుకోండి.
- మీరు Amazon.in లో ఇప్పటికే అందుబాటులో ఉన్న ప్రొడక్టులని విక్రయిస్తున్నట్లయితే, వాటితో మ్యాచ్ చేసి మీ ప్రోడక్ట్‌ని లిస్ట్ చేయవచ్చు
- మీరు బ్రాండ్ యజమాని అయితే లేదా మీరు కొత్త ప్రోడక్ట్‌ని విక్రయిస్తుంటే, మీరు ప్రోడక్ట్ వివరాలు, కొలతలు, చిత్రాలు, ఫీచర్‌లు మరియు వేరియేషన్‌లు వంటి మొత్తం సమాచారాన్ని జోడించి మీ ప్రొడక్టులని లిస్టింగ్ చేసుకోవాలి
స్టోర్ & డెలివర్
Amazon.in సెల్లర్‌గా, మీరు మీ ప్రోడక్ట్‌లను నిల్వ చేసి, వాటిని మీ కస్టమర్‌కు అందించాలి. మీరే దీనిని జాగ్రత్తగా నిర్వహించవచ్చు లేదా Amazon ను మీ బదులుగా దీన్ని చెయ్యనివచ్చు
మీ ఎంపికలు:
మీ ఎంపికలు:
- Amazon ద్వారా ఫుల్‌ఫిల్‌మెంట్: Amazon స్టోరేజ్, ప్యాకింగ్ & డెలివరీని చూసుకుంటుంది. మీకు Prime బ్యాడ్జ్ మరియు Amazon కస్టమర్ సపోర్ట్ కూడా నిర్వహిస్తారు.
- Easy Ship: మీరు ప్రోడక్ట్‌లను స్టోర్ చేయండి మరియు Amazon దానిని మీ కస్టమర్‌లకు డెలివరీ చేస్తుంది.
- సెల్ఫ్ షిప్: మీరు మూడవ పక్ష కొరియర్ సర్వీస్ ద్వారా ప్రోడక్ట్‌ల స్టోరేజ్ మరియు డెలివరీ రెండింటినీ మీరే నిర్వహిస్తారు
మీ అమ్మకాలకు పేమెంట్‌లు పొందండి
మీరు Amazon.in సెల్లర్‌గా రిజిస్టర్ తర్వాత, ఆర్డర్‌లను స్వీకరించడం ప్రారంభిస్తారు. మీ అకౌంట్ ధృవీకరించబడిన తర్వాత, ఈ ఆర్డర్‌లకు పేమెంట్‌లు ప్రతి 7 రోజులకు మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబడతాయి (Amazon ఫీజు మినహాయించి). మీరు మీ Seller Central ప్రొఫైల్‌లో ఎప్పుడైనా మీ సెటిల్‌మెంట్‌లను చూడవచ్చు మరియు ఎలాంటి ప్రశ్నల కైనా సెల్లర్ సపోర్ట్‌ను సంప్రదించవచ్చు
Amazon.in తో మీ బిజినెస్ ని అభివృద్ధి పరచండి
మీరు Amazon.in సెల్లర్‌గా రిజిస్టర్ తర్వాత, మీ బిజినెస్ వృద్ధి చెందడానికి మీకు అనేక టూల్స్ మరియు ప్రోగ్రామ్‌లు (పైడ్ మరియు ఫ్రీ రెండూ) అందుబాటులో ఉంటాయి.
మీరు ఎదగడానికి Amazon ఎలా సహాయపడుతుందో ఇక్కడ చదవగలరు:
మీరు ఎదగడానికి Amazon ఎలా సహాయపడుతుందో ఇక్కడ చదవగలరు:
- మీ ప్రోడక్ట్‌లను కస్టమర్‌లకు డెలివర్ చేయడానికి ఫులీఫిల్మెంట్ by Amazon ను మీరు ఎంచుకున్నప్పుడు లేదా మీరు లోకల్ షాప్స్ ఆన్ Amazon ద్వారా విక్రయించడానికి ఎంచుకున్నప్పుడు, మీకు Prime బ్యాడ్జ్ లభిస్తుంది.
- నియమాలను సెట్ చేయడానికి మరియు మీ ప్రోడక్ట్‌ల ధరలను స్వయంచాలకంగా సెట్ చేయడానికి మరియు ఆఫర్ ప్రదర్శనను గెలుచుకునే అవకాశాలను పెంచడానికి మీరు మా ఆటోమేటిక్ ధర విధానం టూల్‌ని ఉపయోగించవచ్చు.
- మా వాయిస్ ఆఫ్ కస్టమర్‌ల డాష్‌బోర్డ్‌ని ఉపయోగించి, మీరు మీ కస్టమర్‌ల నుండి మరింత తెలుసుకోవచ్చు.
మద్దతు & సహాయం ఎల్లప్పుడూ ఒక క్లిక్ దూరంలో ఉంటుంది
Amazon.in సెల్లర్‌గా, మీకు ఎల్లప్పుడూ మా మద్దతు ఉంటుంది. మీకు ప్రశ్న ఉంటే, మేము దానికి సమాధానం ఇస్తాము. మీరు ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్‌కు సేవలను అవుట్‌సోర్సింగ్ చేయాలని చెయ్యాలనుకుంటే, మేము సహాయం చేయగలము. లేదా, మీరు మీ స్వంతంగా నేర్చుకోవాలనుకుంటే, మేము మీకు మద్దతిస్తాం.
ప్రారంభించడానికి సహాయం కావాలా?
మాతో మీ ఆన్‌లైన్ సెల్లింగ్ ప్రయాణాన్ని ప్రారంభించండి
ప్రతిరోజూ మీ ప్రోడక్ట్‌లను Amazon.in లో కోట్ల మంది కస్టమర్‌ల ముందు ఉంచండి
మీ అకౌంట్‌ను సెటప్ చేయడానికి కేవలం 15 నిమిషాలు పడుతుంది