Amazon సెల్లర్ అవ్వండి
Amazon.inలో విక్రయించండి, భారతదేశంలో అత్యధికంగా సందర్శించే షాపింగ్ గమ్యస్థానం
Amazon.inలో ఎలా విక్రయించాలి?

దశ 1: మీ ఖాతాను రిజిస్టర్ చేయండి
GST/PAN వివరాలు, అలాగే యాక్టివ్‌గా ఉన్న బ్యాంక్ ఖాతాతో Amazonలో రిజిస్టర్ చేసుకోండి

దశ 2: స్టోరేజ్ & షిప్పింగ్ ఎంచుకోండి
స్టోరేజ్, ప్యాకేజింగ్, అలాగే డెలివరీ ఆప్షన్‌లను ఎంచుకోండి

దశ 3: మీ ఐటెమ్‌లను లిస్ట్ చేయండి
ఐటెమ్, అలాగే బ్రాండ్ వివరాలను అందించడం ద్వారా మీ ఐటెమ్‌లను లిస్ట్ చేయండి

దశ 4: ఆర్డర్‌లను పూర్తిచేయండి & చెల్లింపును పొందండి
కస్టమర్‌లకు ఆర్డర్‌లను సమయానికి డెలివరీ చేయండి, అలాగే డెలివరీ అయిన 7 రోజులలోపు చెల్లింపును పొందండి
Amazon.inలో సెల్లర్‌గా ఎందుకు మారాలి?
కోట్లాది మంది కస్టమర్లు
భారతదేశంలో అత్యధికంగా సందర్శించే షాపింగ్ గమ్యస్థానమైన Amazon.inలో కోట్లాది మంది కస్టమర్‌లను చేరుకోండి.
18,000 మంది కోటీశ్వరులు అయిన సెల్లర్‌లు
2022లోనే 5,100 మంది కొత్తగా కోటీశ్వరులు అయిన సెల్లర్‌లు. తర్వాత మీరే కావచ్చు.
సాటిలేని రీచ్
Amazon ద్వారా Easy Ship & ఫుల్‌ఫిల్‌మెంట్ ద్వారా 100% భారతదేశంలో సర్వీసు చేయగల పిన్‌కోడ్‌లకు డెలివరీ చేయండి
తరుచుగా అడిగే ప్రశ్నలు
నేను Amazon.inలో ఎలా అమ్మగలను?
Amazon.in లో అమ్మడానికి, మీరు సెల్లర్ అకౌంట్‌ను క్రియేట్ చేయాలి. సెల్లర్‌గా రిజిస్టర్ చేసుకోవడానికి మీకు GST లేదా PAN వివరాలు, అలాగే యాక్టివ్ బ్యాంక్ ఖాతా అవసరం. Amazon.in లో మీ స్టోర్‌ను ప్రారంభించడానికి మీ వ్యాపార వివరాలను నమోదు చేయండి, రవాణా పద్ధతిని ఎంచుకోండి, అలాగే మీ ఐటెమ్‌లను లిస్ట్ చేయండి.
Amazon.in లో సెల్లింగ్ ప్రారంభించడానికి కావలిసిన అవసరాలు ఏమిటి?
సెల్లర్‌గా రిజిస్టర్ చేసుకోవడానికి మీకు GST (లేదా GST-మినహాయింపు కేటగిరీల కోసం PAN), అలాగే యాక్టివ్ బ్యాంక్ ఖాతా అవసరం. OTP ద్వారా అకౌంట్ వెరిఫికేషన్ కోసం మీ ఈమెయిల్ లేదా ఫోన్‌ను కూడా కలిగి ఉండాలి.
Amazon.inలో సెల్లర్ అకౌంట్‌ను ఎలా క్రియేట్ చేయాలి?
Amazon.in లో సెల్లర్ అకౌంట్ క్రియేట్ చేయడాన్ని ప్రారంభించడానికి, sell.amazon.in లేదా sellercentral.amazon.in కు వెళ్లి, 'సెల్లింగ్ ప్రారంబించండి' బటన్‌పై క్లిక్ చేయండి. మీకు ఇప్పటికే Amazon.in లో ఖాతా ఉంటే, మీరు అదే ఆధారాలతో లాగిన్ అవ్వవచ్చు. లేదంటే, 'కొత్త అకౌంట్‌ను క్రియేట్ చేయండి' ఎంపికను ఎంచుకుని, మీ ఈమెయిల్, లేదా మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేయడం ప్రారంభించండి.
Amazon.in లో సెల్లర్ అకౌంట్‌ను క్రియేట్ చేయడానికి ఫీజు ఉందా? Amazon.inలో సెల్లింగ్ ఉచితమా?
మీరు Amazon.in లో సెల్లర్ అకౌంట్‌ను క్రియేట్ చేసి, ఎటువంటి ఖర్చు లేకుండా మీ ఐటెమ్‌లను లిస్ట్ చేయవచ్చు. మీకు ఆర్డర్ వచ్చినప్పుడు, రిఫెరల్ ఫీజులు (మీ ఐటెమ్ కేటగిరీ ఆధారంగా), అలాగే క్లోజింగ్ ఫీజులు (అందుకున్న ప్రతి ఆర్డర్‌కు ఫ్లాట్ ఫీజు) వర్తిస్తాయి. మిగిలిన ఫీజులు, ఏదైనా ఉంటే, మీరు పొందుతున్న ఫుల్‌ఫిల్‌మెంట్ ఎంపిక, అలాగే ప్రోగ్రామ్/సేవ ఆధారంగా చార్జ్ చేయబడతాయి.
Amazon Seller Central అంటే ఏమిటి?
Amazon.in లో మీ వ్యాపారం యొక్క స్థితిని చూడడానికి Seller Central మీకు సహాయపడుతుంది. Amazon.inలో అమ్మడం, అలాగే సెల్లర్‌గా ఎదగడం వంటి వాటిని నిర్వహించడంలో, తెలుసుకోవడంలో, అలాగే వ్యూహరచన చేయడంలో మీకు సహాయపడే వన్-స్టాప్ గమ్యస్థానం.
Amazon Seller Central డాష్‌బోర్డ్ Amazon.in లో మీ ఐటెమ్‌లను లిస్ట్ చేయడానికి, షిప్పింగ్, అలాగే లాజిస్టిక్ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి, అమ్మకాలు, అలాగే పేమెంట్‌లను నిజ సమయంలో ట్రాక్ చేయడానికి, Amazon.in లో మీ వ్యాపారాన్ని ఇతర ఫీచర్‌లతో పాటు విశ్లేషించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
Amazon Seller Central డాష్‌బోర్డ్ Amazon.in లో మీ ఐటెమ్‌లను లిస్ట్ చేయడానికి, షిప్పింగ్, అలాగే లాజిస్టిక్ అవసరాలను జాగ్రత్తగా చూసుకోవడానికి, అమ్మకాలు, అలాగే పేమెంట్‌లను నిజ సమయంలో ట్రాక్ చేయడానికి, Amazon.in లో మీ వ్యాపారాన్ని ఇతర ఫీచర్‌లతో పాటు విశ్లేషించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.
మీ Amazon సెల్లర్ ప్రయాణాన్ని ప్రారంభించండి
Amazon.in లో విక్రయించే 12 లక్షలకు పైగా బిజినెస్‌లను కలిగి ఉన్న మా కుటుంబంలో చేరండి
మీ అకౌంట్‌ను సెటప్ చేయడానికి కేవలం 15 నిమిషాల సమయం పడుతుంది